మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎంపీటీసీ -ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్… న్యూస్ ఇండియా తెలుగు,జనవరి 16 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) జనగాం నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో కోలుగూరి ఎల్లవ్వ (65) అనారోగ్యంతో ఆదివారం రోజు మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్ వారి అంత్యక్రియలకు రూ.5000 లను వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కోలుగూరి సిద్దిమల్లయ్య,జేరిపోతుల అంజయ్య, […]
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎంపీటీసీ
-ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్…
న్యూస్ ఇండియా తెలుగు,జనవరి 16 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
జనగాం నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో కోలుగూరి ఎల్లవ్వ (65) అనారోగ్యంతో ఆదివారం రోజు మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్ వారి అంత్యక్రియలకు రూ.5000 లను వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కోలుగూరి సిద్దిమల్లయ్య,జేరిపోతుల అంజయ్య, కోలుగూరి రాములు,కోలుగూరి అయిలయ్య, తదితరులు పాల్గొన్నారు…
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List