శ్రద్ధా మర్డర్ కేసు
శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో దూకుడుగా వెళ్తున్న ఢిల్లీ పోలీసులు.. సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పాలిగ్రాఫ్ పరీక్షలు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తులో మంగళవారం మరో ముందడుగు పడింది. నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటెస్ట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నార్కో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది. అఫ్తాబ్పూనావాలాకు నార్కోటెస్ట్ […]
శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో దూకుడుగా వెళ్తున్న ఢిల్లీ పోలీసులు..
సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు.
ఈ పాలిగ్రాఫ్ పరీక్షలు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కేసు దర్యాప్తులో మంగళవారం మరో ముందడుగు పడింది.
నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటెస్ట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది.
డిసెంబర్ 1, 5 తేదీల్లో ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నార్కో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది.
అఫ్తాబ్పూనావాలాకు నార్కోటెస్ట్ నిర్వహించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించిందని నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List