పెద్దకడుబూరులో చెట్టుకు ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య...!

On
పెద్దకడుబూరులో చెట్టుకు ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య...!

IMG_20250130_080807న్యూస్ ఇండియా ప్రతినిధి/పెద్దకడుబూరు మండలం జనవరి 30 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామంలో విషాద ఘటన అలుముకుంది. చెట్టుకు ఉరివేసుకొని తంబల రంగస్వామీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తంబల రంగస్వామి వయస్సు(33) సం; గ్రామంలోని స్థానిక లక్షిపేటలో తల్లి, కొడుకు(రంగస్వామీ) నివాసం ఉన్నారు. బంధువారం రోజు ఉదయం ఎల్ఎల్సి కాలువ సమీపంలోని తన పొలానికి వెళ్లి అక్కడున్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చెప్పిన సమాచారం మేరకు తంబల రంగస్వామీకి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, ఒక కూతురు ఉందని, కాని రెండు సంవత్సరాలుగా భార్య భర్తలు గొడవపడి భార్య పుట్టింటిలో వెళ్లిపోవడం జరిగిందన్నారు. చాలా సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిపిన భార్య కాపురానికి రాకపోవడంతో ఇద్దరు విడిగానే ఉన్నారని,అయితే మనస్థాపానికి గురైనా తంబల రంగాస్వామీ పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఆత్మహత్య చేసుకున్న ఈ విశాద ఘటనలో మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది...IMG_20250130_080807

Views: 60
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..! మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
- బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు- ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...