జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ 

 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా ప్రజలలో ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.

ఈ ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఉపేందర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క గొప్పతనం, బాధ్యత గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.

Read More క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

ఈ కార్యక్రమం విద్యార్థులలో సమాజ సేవా స్పూర్తిని కలిగించి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ప్రేరణనిచ్చింది.

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

Views: 1
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News