విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి
పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు
By Venkat
On
ఆడారి నాగరాజు
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు విశాఖకు రానున్నారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు కూటమి ప్రభుత్వం కూడా ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పర్యటన విజయవంతం చేయాలని కసరత్తులు చేస్తున్నారు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు విజ్ఞప్తి చేశారు గతంలో ఆడారి నాగరాజు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మీడియాలో ప్రశ్నించారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెలో కూడా పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ కి అన్యాయం జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగిన ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతామని తెలియజేశారు.
Views: 10
Tags:
About The Author
Post Comment
Latest News
ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?
09 Jan 2025 15:31:38
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్ )జనవరి 9:కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదర బస్తీలో ఉన్న ప్రవేట్ పాఠశాల ఎస్ ఆర్ కె టి స్కూల్ కి అనుమతులు ఉన్నాయా..? లేవా..? అనే...
Comment List