మహారాష్ట్ర ఎన్నికలకపథ్యంలో అక్కడ ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్న
ఏ రకంగా ఉంది ఏ పార్టీకి అనుకూలంగా ఉంది
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
మహారాష్ట్రలో నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు మహారాష్ట్రలో పర్యటిస్తూ ప్రజాభిప్రాయం ఏ రకంగా ఉంది ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనే విషయాన్ని అక్కడ ప్రజలతో అడిగి తెలుసుకుంటున్నారు.
మహారాష్ట్ర ఎన్నికలను దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తుందని B.J. Pకూడా మహారాష్ట్ర ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా కీలకంగా తీసుకుందని ఆడారి అభిప్రాయపడ్డారు మొత్తం మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి 2019 శివసేన బిజెపి కలిసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు కానీ శివసేన పార్టీ UDDHAV THACKRAY షిండే మధ్య విభేదాలు రావడంతో
విడిపోయి షిండే బిజెపి తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు
అయితే ఈసారి మరాటి పార్టీ శివసేన కాంగ్రెస్ శరత్ పవర్ ఒకవైపు ఉండడం బిజెపి ఈ అంశాన్ని ప్రతిష్టాత్మక తీసుకుందని
త్వరలో ప్రతి అంశాన్ని వివరిస్తానని ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తానని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు.
Comment List