మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడి అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

వివరాలు వెల్లడించిన తొర్రుర్ సీఐ జగదీష్

మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడి అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

న్యూస్ ఇండియా తెలుగు సెప్టెంబర్ 27 (మహబుబాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ డి వీరాంజనేయులు)

 

మంత్రాలనెపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన  మల్లం యాకయ్య s/o రామయ్య, వయసు 60, చిన్నముప్పారం అనే వ్యక్తిని మంత్రాలు చేశాడనే అనుమానంతో ఈరోజు ఉదయం సుమారు 6:30 లకు అదే గ్రామానికి చెందిన మల్లం రాజు s/o వెంకటనర్సులు, వయసు 45, చిన్నముప్పారం, ముత్యాలమ్మ గుడి వద్ద మంచం కాలు తో తలపైన కొట్టి చంపినాడని అతని కొడుకు మల్లం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెళ్లి విచారించి మల్లం రాజు అనే వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.

Views: 434
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News