ఓం నమ: శివాయ

On

ఆంధ్ర ప్రదేశ్ ,నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ ,శైవ క్షేత్రాల్లో యాగంటి ఒకటి.ఈ యాగంటి బనగానపల్లి దగ్గరలో కలదు.ఈ ఆలయాన్ని విజయ నగర సామ్రాజ్య పాలకుడు హరిహర బుక్కరాయలు నిర్మించారు. ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రం యాగంటి.ప్రతి శివరాత్రినాడు ఇక్కడ ప్రత్యేక ఆరాధనలు జరిగుతాయి. ఇక్కడి దైవం ఉమామహేశ్వరుడు స్వామి ఎదుట ఉండే నంది విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వుంటుంది.ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ద్రువీకరించారు. యాగంటి లోని […]

ఆంధ్ర ప్రదేశ్ ,నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ ,శైవ క్షేత్రాల్లో యాగంటి ఒకటి.ఈ యాగంటి బనగానపల్లి దగ్గరలో కలదు.ఈ ఆలయాన్ని విజయ నగర సామ్రాజ్య పాలకుడు హరిహర బుక్కరాయలు నిర్మించారు.
ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రం యాగంటి.ప్రతి శివరాత్రినాడు ఇక్కడ ప్రత్యేక ఆరాధనలు జరిగుతాయి.
ఇక్కడి దైవం ఉమామహేశ్వరుడు స్వామి ఎదుట ఉండే నంది విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వుంటుంది.ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ద్రువీకరించారు.
యాగంటి లోని నందికి “యాగంటి బసవన్న” అని పేరు.కలియుగం అంతరించే సమయంలో బసవన్న రంకె వేస్తాడని వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం లో వర్ణించారు.అగస్త్య మహాముని శాపం వల్ల
యాగంటి గ్రామంలో కాకులుండవని ప్రతీతి. భవిష్యత్తులో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారనున్నదని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారు. యాగంటి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి గుహ,
అగస్త్యమహాముని గుహలు ప్రసిద్ధ స్థలాలు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News