ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్ (NOPRUF) జాతీయ ప్రధాన కార్యదర్శి గా "మాచన"..
On
ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్ (NOPRUF)
జాతీయ ప్రధాన కార్యదర్శి గా "మాచన"
ఎల్బీనగర్, సెప్టెంబర్ 06 (న్యూస్ ఇండియా ప్రతినిధి): న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్దరించాలని దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తున్న నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేశన్ యునైటెడ్ ఫ్రంట్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి గా మాచన రఘునందన్ నియమితులు కానున్నారు. ఈ మేరకు గురువారం నాడు"మాచన" మాట్లాడుతూ..ఈ నెల 16న కొత్త ఢిల్లీ లో జరిగే ఓ సమావేశం లో ప్రంట్ జాతీయ అధ్యక్షులు బి పి రావత్త్ అధికారికంగా ప్రకటిస్తారని రఘునoదన్ చెప్పారు. దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు న్యూ పెన్షన్ స్కీమ్ లో ఉన్నారని రఘునందన్ తెలిపారు. భాగస్వామ్య పింఛను పథకం ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరణ చేయాలని పాలకకులను కోరుతున్నట్టు రఘునందన్ తెలిపారు.
Views: 2
About The Author
Related Posts
Post Comment
Latest News
బైకు ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి
21 Dec 2024 15:03:39
అశ్వాపురం (న్యూస్ ఇండియా) డిసెంబర్ 21: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలో చోటు...
Comment List