భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్
ఎదురు కాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతి
On
ఇద్దరు గ్రెహెండ్ పోలీసులకు తీవ్రగాయాలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల కరకగూడెం మండలాల మధ్యలో గల అటవీ ప్రాంతంలో గ్రేహెండ్స్ పోలీసులు, భారీ ఆపరేషన్ గురువారం నిర్వహించగా, మావోయిస్టు దళం తారసపడడంతో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో మణుగూరు కమిటీ కార్యదర్శి లచ్చన్న సహ ఆరుగురు మావోయిస్టులు మృత్ చెందారు. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు పాలయ్యారు. గత కొంతకాలంగా చతిస్గడ్ నుంచి వచ్చి లచ్చన్న నాయకత్వంలో సంచరిస్తున్న దళంగా భావిస్తున్నారు.
Views: 59
Tags:
Comment List