C V K మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 

24/7 ఎమర్జెన్సీ, కేర్ 

On
C V K మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 

గొప్ప ప్రారంభం 19-08-2024

  ఖమ్మం పట్టణంలోని ఖానాపురం హవేలీ నందు సివికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. 

హాస్పిటల్ వారి ప్రత్యేకతలు 

అత్యంత నైపుణ్యం అనుభవం మరియు అంకితభావం కలిగిన స్పెషలిస్ట్ డాక్టర్లు 
డాక్టర్ చెట్టి విజయ్ కుమార్ - అక్యూట్ మెడిసిన్, 
డాక్టర్ మురళి రవి కిరణ్ - ఎంబీబీఎస్ జనరల్ సర్జరీ,
డాక్టర్ రమ్యశ్రీ - జనరల్ ఫిజీషియన్,
డాక్టర్ అక్షయ్ కుమార్ - కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు,
డాక్టర్ అబ్దుల్ సాజీద్ - ఫిజియోథెరఫిస్ట్, కలరు. అన్ని రకముల రోగములకు చికిత్స ముఖ్యంగా కోతల్లేని ఆపరేషన్లు వారి ప్రత్యేకత
అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ఆటోమేటెడ్ లైబొరేటరీ.  
ఎక్సరే తో కూడిన ఆధునిక డెంటల్ క్లినిక్.
వైవిద్య భరిత ఫిజియోథెరపీ క్లినిక్.
వెంటిలేటర్ సదుపాయం. 24/7 వైద్య సేవలు అందించబడును. 
అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో ఉత్తమ వైద్యం.

Read More సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ..

Views: 25
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News