జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

On
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో శుక్రవారం రోజున జెఇ వ్యాక్సిన్ ను ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్ద అంబర్పేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొని పిల్లలకు వ్యాక్సిన్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తొమ్మిది నెలల పిల్లలు నుండి 15 సంవత్సరాల పిల్లల వరకు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని అన్నారు. అంతే కాకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను పిల్లలకు వివరించారు, ఈ వ్యాక్సిన్ పై అందరికీ అవగాహన కల్పిస్తే ఈ మెదడువాకు వ్యాధి నుండి పిల్లలను కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ పర్వీన్, ఏఎన్ఎం  పద్మ ,రమాదేవి ,ఆశ వర్కర్ భాగ్యలక్ష్మి, జయలక్ష్మి పాల్గొనడం జరిగింది.

IMG-20240726-WA0029
పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్న సిస్టర్..
Views: 27

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...