పెద్దమ్మ గుడి సాక్షిగా సిండి"కేట్ "దందా

బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా మద్యం అమ్మకం

On
పెద్దమ్మ గుడి  సాక్షిగా సిండి

చోద్యం చూస్తున్న ఎక్స్చేంజ్ అధికారులు

పాల్వంచ (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) జూలై 1: పాల్వంచ పెద్దమ్మ గుడి సమీపంలో సిండికేట్ దందా కొనసాగిస్తున్నారు . మద్యం ప్రియుల జేబులకి చిల్లులు వేస్తూ అధిక రేటుకు బెల్ షాపులకు మధ్య సప్లై చేస్తూ వారి జేబులు నింపుకుంటున్నారు. వైన్ షాప్ లో దొరకని బ్రాండ్లు ఈ సిండికేట్ లో దొరుకుతాయి , ఖరీదైన మద్యం బ్రాండ్ ను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారు. సంబంధిత  ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది. ఇంకా ఎన్నిరోజులు ఈ దందా కొనసాగుతుందో వేచ్చి చూడాలి.

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News