రెవెన్యూ దినోత్సవ కార్యక్రమం
By Khasim
On
హనుమంతుని పాడు మండల తహశీల్దార్ వారి ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ సర్వేయర్లకి వారు తెలిపిన సూచనలను రెవెన్యూ సమస్యలు గురించి ఎలాంటి ఆక్షేపణలు ప్రజలకి ఎలాగ ఉపయోగపడుతుందో ప్రజలకి పూర్తి అవగాహన తెలిపి వాటిని పూర్తిగా ప్రజలు వినియోగించుకునే విధంగా చేయాలి అని హనుమంతుని పాడు తహశీల్దార్ కొంగలవీటి కేశవ కిషోర్ కుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హనుమంతునిపాడు మండల కార్యాలయ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
Views: 15
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
పొంగులేటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రజాక్
02 Jan 2025 21:11:55
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 2: రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్...
Comment List