సామాజిక సేవలలో ఇంజనీరింగ్ ప్రాజెక్టుల శిక్షణ

రంగంలో పరస్పర సహకార ఒప్పందం

By Venkat
On
సామాజిక సేవలలో ఇంజనీరింగ్ ప్రాజెక్టుల శిక్షణ

అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి,నీలిమ

అమెరికా దేశంలోని పర్ఢ్యు యూనివర్సిటీ ప్రతినిధులతో హైదరాబాద్ నగర శివారు ఘట్కేసర్ లోని అనురాగ్ యూనివర్సిటీ ప్రతినిధులు "సామాజిక సేవలలో ఇంజనీరింగ్ ప్రాజెక్టుల శిక్షణ" (Engineering Projects in Community Services) రంగంలో పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు.

కార్యక్రమంలో పర్ద్యు విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ ఓక్ విలియమ్స్ మరియు ప్రొఫెసర్ మార్టినెజ్, అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిఈఓ నీలిమ మరియు డైరెక్టర్ (స్ట్రాటజీ) అనురాగ్ పల్లా పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ రీసెర్చ్ లో ప్రతిష్టాత్మక ప్రదేశమైన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ హాల్ ఆఫ్ ఇంజనీరింగ్ ని సందర్శించిన అనురాగ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు.IMG-20240620-WA0324

Views: 7
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News