*దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు*

*వేల్పుల రమేష్ టిఆర్ఎస్ నాయకులు, నేర్పుల అంజలి ఐలయ్య మాజీ సర్పంచ్ మడిపల్లి*

*దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు*

*దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు*

*కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే నాయకులారా మడిపల్లి గ్రామంలో బహిరంగ చర్చకు రండి*

*వేల్పుల రమేష్ టిఆర్ఎస్ నాయకులు, నేర్పుల అంజలి ఐలయ్య మాజీ సర్పంచ్ మడిపల్లి*


గత పదవ తారీఖున మైనారిటీ ముస్లిం టిఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడిలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి ఒక గౌరవమైన వ్యక్తిపై నిందలు వేసేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలని మరియు దొంగలే దొంగలు దొంగలు అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో పదో తారీఖున జరిగిన బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ అక్బర్, దస్తగిరులపై  దాడి విషయంలో ఈరోజు తొర్రూర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మడిపల్లి గ్రామం టిఆర్ఎస్ నాయకులు వేల్పుల రమేష్ మాజీ సర్పంచ్ అంజలి ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే తీరు ఆలోచించుకొని  నిజా నిజాలు తెలుసుకొని ఒక వ్యక్తిపై ఆరోపణ చేసే విధంగా మాట్లాడాలని నిజా నిజాలు నిరూపించడానికి గ్రామంలో బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని హెచ్చరించారు గత మా బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పనిచేసిన ఏ ఒక్క అపోజిషన్ పార్టీ కార్యకర్తలపై గాని నాయకులపై గాని ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని ఎలాంటి కేసులు  పెట్టలేదని తెలిపారు నాలుగు నెలలు కాలేదు గవర్నమెంట్ వచ్చి మీరు మీ నాయకుల అండ చూసుకొని ఊరిలో ఇష్టమొచ్చినట్టు చెలామణి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు 
కాంగ్రెస్ నాయకులే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వెన్నం సోమిరెడ్డి, వల్లంల వెంకటేశ్వర్లు ఎలా అబద్ధం చెప్పాలో కూడా తెలియని స్థితిలో తడబడి మాటలతో ప్రెస్ మీట్ లో తానే కర్రతో కొట్టానని చెప్పకనే చెప్పడం జరిగిందని దాన్ని చూస్తే అర్థమవుతుంది మీ అబద్ధపు బూటకపు మాటలు అని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నలుగురి రామలింగం, టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మహంకాళి సంపత్, గ్రామ పార్టీ అధ్యక్షుడు తిరునగిరి విద్యాసాగర్, సీనియర్ నాయకులు మోతె అశోక్ రెడ్డి, రావుల అనీల్ రెడ్డి, గడీల పుల్లయ్య, చెడిపాక శ్రీనివాస్, వేల్పుల బిక్షం, బండ పుల్లయ్య, వేర్పుల వెంకన్న, మహంకాళి బాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Read More క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

Views: 484
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్