పేద విద్యార్థుల కలల సౌధంగానే ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు

ప్రభుత్వాలు మారిన పాలకుర్తి ఎమ్మెల్యేల తీరు మారేనా

By Venkat
On
పేద  విద్యార్థుల కలల సౌధంగానే ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు

పాలకుర్తి బిజెపి పట్టణ శాఖ దుంపల సంపత

వచ్చే విద్యా సంవత్సరం గాను కాలేజీలు అందుబాటులోకి తీసుకురావాలని పాలకుర్తి బిజెపి పట్టణ శాఖ డిమాండ్

  నియోజకవర్గ ఏర్పాటు కానుండి స్థానికేతరులు, స్థానిక ప్రజా ప్రతినిధుల ఏలుబడిలో పాలకుర్తి అభివృద్ధి శూన్యం..
 విద్యార్థుల మౌలిక,నాణ్యమైన, ఉన్నతమైన చదువు కల్పివ్వడంలో  స్థానిక ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు.
 మాటలతో మభ్యపెట్టి ఓట్లు దండుకుని పదవులు అనుభవిస్తూ పాలకుర్తి మండల పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తును  గాలికి వదిలేస్తున్నారు.

 పదవ తరగతి అయిపోయిన పేద విద్యార్థుల తల్లిదండ్రులు సుదూర ప్రాంతాలలో ఉన్న కార్పొరేట్ కళాశాలలో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదివించే స్తోమత లేక పిల్లలను మధ్యలో చదువు మాన్పివేస్తున్నారు.
 
మండలంలో పదో తరగతి మించి ఉన్నత విద్య చదివే సౌకర్యాలు లేకపోవడం నాయకుల అసమర్థత గానే చెప్పుకోవచ్చు.

 ఇప్పటికైనా వచ్చే విద్య సంవత్సరం గాను   కాలేజీల నిర్మాణం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యేను 
 పాలకుర్తి బీజేపీ పట్టణ శాఖ ద్వారా   డిమాండ్ చేస్తున్నాము.IMG-20240201-WA0341

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

Views: 56
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News