ఎలక్షన్స్ వద్దంటున్న బండమీది గ్రామ ప్రజలు

బీటీ రోడ్లు వేసినాకనే ఎలక్షన్స్ అంటున్న గ్రామస్తులు

On
ఎలక్షన్స్ వద్దంటున్న బండమీది గ్రామ ప్రజలు

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 8( నల్లగొండ జిల్లా ప్రతినిధి): నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ బండమీదిగూడెం (ఊట్కూరు ఆమ్లెట్) శాలిగౌరారం మండలం పరిధిలోని ఉన్నది 2018లో ఏరుపడిన తర్వాత మా ఊరికి మొదటిసారిగా వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఊట్కూర్ నుంచి బండమీది గూడానికి రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు.అలాగే డ్రైనేజీ వ్యవస్థ నూతన గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణం ఫండ్స్ ఇస్తారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిలో బండమీది గూడెం ముందంజలో ఉంటదని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏ నాయకుడైతే మా గ్రామానికి బీటీ రోడ్లు వేస్తానని హామీ ఇస్తారో వారికి ఊరు మొత్తం ఏకపక్షంగా ఉండి ఓటు వేస్తామని గ్రామ ప్రజలు నిర్ణయం తీసుకున్నాం అన్నారు.మును ముందు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం తెలియజేశారు.ఏ నాయకుడు రానిపక్షంలో ఎలక్షన్ బై కట్ చేస్తామని నాయకులపై మండిపడ్డారు.

Views: 160

About The Author

Post Comment

Comment List

Latest News