తెలంగాణలో బీ.సీ నుండి తొలగింపబడ్డ 26 కులాలను

బీ.సీ లో చేర్చకపోవడం రాజకీయ నష్టం తప్పదు

By Venkat
On
తెలంగాణలో బీ.సీ నుండి తొలగింపబడ్డ 26 కులాలను

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు బీసీ లో  ఉన్న 26 కులాలను O.C లో చేర్చడం బహిరంగ రాజ్యంగా ఉల్లంఘన లాంటిదని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు వ్యాఖ్యానించారు 2014 ముందు బీసీ లో ఉన్న  26 కులాలు  అయినటువంటి  గవర .శెట్టిబలిజ .కొప్పుల వెలమ .తూర్పు కాపు .పాందర .కూరాకుల . పోలినాటి  వెలమ . కలింగ .సుందర  .అరవ .బేరి వైశ్య .అతిరస .
నాగ వడ్డీలు .కుంచేటి .గుడియా .బండర .కొరచ . సామంతుల. కేవుటో.  కేవుత .అగరు .అతగర.గోదబ.జక్కల .కంద్ర .నాగవంశ 
అయినటువంటి 26 బీసీ కులాలను తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అన్యాయంగా రాజ్యాంగ విరుద్ధంగా O.C  చేర్చరని వీటిపై గతంలో రాష్ట్ర హైకోర్టు కి అదే విధంగా సుప్రీంకోర్టుకి 26 కులాల JAC నాయకులు వెళ్లారని అయినా ప్రభుత్వం తరఫునుంచి సరైన ఆధారాలు చూపించలేదని గతంలో కూడా ప్రభుత్వాలు 2018 లో  హామీ ఇచ్చిన దాన్ని ఏమాత్రం అమలు చేయలేదని అదేవిధంగా తెలంగాణ గవర్నర్ గారికి  కూడా JAC ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా జేఏసీ నాయకులు వినతి పత్రాలు సమర్పించారు అయినా ఈ అంశాన్ని ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు 26 కులాల విషయంలో మౌనం  వహించిన వాళ్ళకి కచ్చితంగా  రాజకీయ నష్టాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆడారి  తెలియజేశారు .IMG-20231105-WA0759

Views: 22
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News