ఖేడ్ బీజేపీ..ఎమ్మెల్యే అభ్యర్థి గా సంగప్ప

On
ఖేడ్ బీజేపీ..ఎమ్మెల్యే అభ్యర్థి గా సంగప్ప

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంగ్టి మండల పరిధిలోని చౌకన్ పల్లి గ్రామానికి చెందిన జానవాడే సంగప్ప శనివారం రాత్రి బీజేపీ అధిష్టానం మొదటి జాబితాలో టికెట్ కేటాయించడంతో పాటు అధిష్టానం నుండి బీజేపీ ఎన్నికల ఇంచార్జి ప్రకాష్ జయదేకార్, తెలంగాణ స్టేట్ చీప్ కిషన్ రెడ్డి,సునీల్ బాన్సల్ ఫోన్ చేసిన ఖేడ్ నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవలని సంగప్పకు చెప్పినట్టు సమాచారం నాపై ఎంతో నమ్మకం ఉంచి బీజేపీ అధిష్టానం నాకు మొదటి జాబితాలో ఎమ్మెల్యే అభ్యర్థి గా టికెట్ ఇచ్చినందుకు నాకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదలు తెలియజేశారు.

IMG_20231021_221516
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంగప్ప
Views: 250

About The Author

Post Comment

Comment List

Latest News