మత్యాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ఆరు గ్యారెంటీ పథకాలను గడపగడపకు తీసుకెళ్లిన కుంభం
వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం మత్స్యాద్రి వేములకొండ దేవస్థానం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం పూజలు నిర్వహించారు అలాగే వెంకటాపురం గ్రామంలో అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలు ఎవరూ అదైర్య పడద్దని ఆయన అన్నారు రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని నేటి వరకు పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వలేని ప్రభుత్వం పెన్షన్ ఇండ్లు ఇవ్వలేని ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిటో చెప్పాలని ఆయన అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు వేములకొండ గురునాథ్ పల్లి ముద్దాపురం చిత్తపురం. గోపరాజు పల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అధికారంలో వచ్చిన మొదటి క్యాబినెట్ లోనే అమలు చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు,జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి వలిగొండ సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్, పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య గరిసె రవి. బెలిదే నాగేశ్వర్, ఉలిపే మల్లేశం, బద్దం సంజీవరెడ్డి ,కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి. ఎంపీటీసీలు కుందారపు యశోద కొమురయ్య, పసల జ్యోతి విజయనంద్. బత్తిని సత్యనారాయణ బత్తిని లింగయ్య. ఓర్సు అంజయ్య జల్ల నరేందర్ జానకి రాములు. పులి పలుపుల రాములు. కొత్త వెంకటేశం పులగుర్ల లింగారెడ్డి,జక్క జంగారెడ్డి కొండూరు సాయి బద్దం సంజీవరెడ్డి రేకల ప్రభాకర్. ఈతప రాములు. తదితరులు పాల్గొన్నారు
Comment List