మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
On
పరామర్శిస్తున్న పిఎసిఎస్ డైరెక్టర్ మద్దెల శశికళ
బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పిఎసిఎస్ డైరెక్టర్ మద్దెల శశికళ అన్నారు.యాచారం మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన పోలమోని నరసమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న పిఎసిఎస్ డైరెక్టర్ మద్దెల శశికళ వారి కుటుంబాన్ని పరామర్శించి ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.
Views: 7
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List