మైనర్ బాలుడు బేకరిలో పని

On
మైనర్ బాలుడు బేకరిలో పని

కంభం న్యూస్ ఇండియా

మైనర్స్ తప్పకుండా చదువుకోవాలని ప్రభుత్వం ఎన్నో చట్టాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ అక్కడక్కడ బాలకార్మికులు ఉన్నారు.ప్రభుత్వ అధికారుల కంటపడకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈ బాలకార్మికులను పనిలో పెట్టుకుని ధనాన్ని సంపాదిస్తున్నారు కొందరు.అయితే ఇదే పరిస్థితి ప్రకాశం జిల్లా కంభం మండలం లోని ఓ బెకరిలో కనిపిస్తుంది.బస్టాండ్ సెంటర్ లో ఉన్న "అయ్యంగార్ బేకరి స్వీట్స్" బేకరీలో ఒక మైనర్ బాలుడిని ఆ యజమాని పనిలో పెట్టుకున్నారు.ఈ సమాజంలో ప్రతి పౌరుడు ప్రభుత్వానికి ,ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండాలి అలానే వాటిని గెలిపించుకొనుటకు తగిన ప్రయత్నాలు కూడా చెయ్యవచ్చు అయితే ఇక్కడ ఆ బేకరిలో మైనర్ బాలుడిని చదువుకోమని చెప్పకపోగా పనిలో పెట్టుకోవటం విచారకం.బాలుడి వివరాలు ఇలా ఉన్నాయి బాలుడు కర్ణాటకకి చెందినవాడు అలానే కంభం లోని బెకరీలో 15 వేల జీతానికి పని చేస్తున్నాడని సహా కూలి తెలిపారు.కాలం ఇంత అభివృధి బాటలో పరుగులు తీస్తున్న ఇప్పటికి మైనర్స్ తో పనులు చేపించటం ఆగటం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు.కనుక సంభందిత అధికారులు చొరవ తీసుకుని ఆ బాలుడిని చదువుకునేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

IMG_20231012_221703
బేకరీలో పని చేస్తున్న మైనర్ బాలుడు
Views: 239

About The Author

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!