నాగూర్ (కె) లో.... యువకుడు అదృశ్యం
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని నాగూర్ కే గ్రామానికి చెందిన మేత్రి బాబు లాలమ్మ కుమారుడు 23 ఏళ్ల మేత్రి గౌతమ్ గతవారం నుండి అదృశ్యమైనట్లు శనివారం కుటుంబీకులు తెలిపారు. ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్లాడని ఇప్పటివరకు తిరిగి రాలేదని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల్లో బంధువుల వద్ద వెతికామని కానీ ఇక్కడ ఆచూకీ లభించలేదన్నారు.ఈయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు.ఎవరికైన ఆచూకీ తెలిస్తే వెంటనే 7569336315, 6304693644 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Views: 597
Comment List