రావిర్యాల నుంచే బ్రేక్ ఫాస్ట్ పథకం
On
మహేశ్వరం నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం కోసం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి రావిర్యాల పాఠశాల నుంచి శుక్రవారం (అక్టోబర్-6) ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం స్కూల్లో ఏర్పాట్లను మంత్రితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇక ఇదే రావిర్యాలలో రూ. 250 కోట్ల వ్యయంతో అక్టోబర్ 5న విజయ మెగా డైరీ ప్లాంట్ ప్రారంభం కానుంది.
Views: 188
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
బైకు ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి
21 Dec 2024 15:03:39
అశ్వాపురం (న్యూస్ ఇండియా) డిసెంబర్ 21: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలో చోటు...
Comment List