శ్రమదానం లో పాల్గొన్న అధికారులు.

ఎంపీడీవో కార్యాలయ ఆఫీస్ ఆవరణలో.

On
శ్రమదానం లో పాల్గొన్న అధికారులు.

గ్రామ గ్రామాన పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి: ఎంపీడీవో రోజా రాణి

ప్రతి గ్రామంలో పరిశుభ్రత పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా వహించాలని గూడూరు మండల ఎంపీడీవో రోజా రాణి, తాశీల్దార్ మామిడి.అశోక్ కుమార్ తెలిపారు. ఎంపీటీవో ప్రాంగణంలో చుట్టుపక్కల ఉన్న పిచ్చి చెట్లను తొలగించిIMG-20231001-WA0494 పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పరిశుభ్రత లేకపోవడం వల్ల రోగాల బారిన పడటం వల్ల ప్రజల ప్రాణాలకు హనీ ఏర్పడుతుందని చెట్ల మీద దోమలు వాటిల్లి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండడం వల్ల నీటిపై దోమలు గుడ్లు పెట్టి లార్వాను విడుదల చేస్తాయని ప్రతి పౌరుడు తన పట్ల ఎలాగైతే శుభ్రంగా ఉంటాడో ఆ ఇంటి చుట్టుపక్కల ఆ వీధులు కానీ గ్రామాలు కానీ పరిశుభ్రంగా ఉంటాయో అక్కడ రోగాలు రాకుండా జాగ్రత్త వహించవచ్చని తాసిల్దార్ అశోక్ కుమార్ మండల కేంద్రంలోని స్వచ్ఛ తాహి సేవ కార్యక్రమంలో ర్యాలీ నీ చేపట్టి పరిశుభ్రత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నునావత్ రమేష్ నాయక్, ఏపీఎం రవీందర్ఎం,పీ ఓ చందు, కార్యదర్శి బీమా నాయక్, వార్డ్ మెంబర్లు, అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 191
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం