రేపు తడ్కల్లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం
కార్యదర్శి జ్ఞాన్ దేవ్
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం తడ్కల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 9:30 నుంచి 10 :30 గంటలకు వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి జ్ఞాన్ దేవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి , ఎంపిటిసి,కో ఆప్షన్ సభ్యులు, సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు,గ్రామ యువజన సంఘాల నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఒక రోజు ఒక గంట కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
Views: 14
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
05 Feb 2025 16:27:39
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
పెద్దలకిచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడు అంటున్న...
Comment List