నూతన వీఆర్వో గా ఆర్వీ సుబ్బారావు...
On
మార్కాపురం న్యూస్ ఇండియా
మార్కాపురం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఆర్వీ సుబ్బారావు సోమవారం తన పదవి బాధ్యతలను తహశీల్దార్ కార్యాలయంలో చేపట్టారు. గతంలో ఈయన మార్కాపురం సబ్ కలెక్టర్ సేథు మాధవన్ కి సిసిగా పనిచేసి ఉన్నారు. ఈ సందర్భంగా విఆర్వోలు బొకే ఇచ్చి అభినందించారు. అభినందించిన వారిలొ సుబ్బారామి రెడ్డి, చలమారెడ్డి, గాలీబ్, రమణారెడ్డి, బడేసాహెబ్, షరీఫ్, బాస్కరరావు తదితరులు ఉన్నారు.
Views: 6
Tags:
Comment List