విఘ్నేశ్వరుడి వద్ద అన్నదాన కార్యక్రమం
ముఖ్య అతిథులుగా హాజరైన ఎలిమినేటి జంగారెడ్డి
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామంలో విద్యానగర్ కాలనీవాసులు గణేష్ నవరాత్రి 11వ వార్షిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణలో భాగంగా ఈరోజు కాలనీవాసులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ జే ఆర్ ఫౌండేషన్ అదినేత ఎలిమినేటి జంగారెడ్డి హాజరైనారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మల వెంకటరెడ్డి, కస్తూరి సత్యనారాయణ వట్టి పెళ్లి సిద్ధులు రెండో వార్డు నెంబర్ బి ధనుంజయ బంధారపు నరసింహ ఏ మాధవరెడ్డి బంధారపు నిఖిల్ బందారపు లింగస్వామి కల్యo మహేష్ తాండూరి సుదర్శన్ చారి శ్రీకాంత్ చారి గ్రామ పెద్దలు మహిళలు చాలామంది పాల్గొన్నారు.
Views: 160
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
05 Feb 2025 16:27:39
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
పెద్దలకిచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడు అంటున్న...
Comment List