తొర్రూర్ లో మెగా జాబ్ మేళా

నిరుద్యోగులకు సదవకాశం

On
తొర్రూర్ లో మెగా జాబ్ మేళా

ఎంపీడీవో రోజా రాణి

ప్రైవేట్ కంపెనీలలో నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరుద్యోగులకు మంచి సదా అవకాశంగా 80 కంపెనీలు ముందుకు రావడం జరిగిందని కంపెనీలు మెగా జాబ్ మేళా తొర్రూర్లో నిర్వహించబోతుందని మండల ఎంపీడీవో రోజా రాణి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది.ఈ జాబ్ మేళా 25/9/2023 సోమవారం రోజున 10 గంటలకు రామ ఉపేందర్ గార్డెన్ తొర్రూర్ లో నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులు 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల వయసుగల యువతీ యువకులు అందరూ పదవ తరగతి నుండి పీజీ ఐటిఐ డిప్లొమా బీటక్ ఎంబీఏ ఎంసీఏ విద్యారత గలందరికి అర్హులని కావాల్సిన పత్రాలతో జాబ్ మేళాకు సన్నతం కావాలని ఎంపీడీవో రాజారాణి తెలియజేయడం జరిగింది.IMG-20230612-WA0391

Views: 318
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం