హయత్ నగర్ డివిజన్లో ఇంటింట ప్రచారం..

ఓటర్ వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాలపై అవగాహన

On
హయత్ నగర్ డివిజన్లో ఇంటింట ప్రచారం..

ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 242 హైకోర్ట్ కాలనీలో మొదటి రోజు హయత్ నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి యానాల కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాలుIMG-20230923-WA0939 గురించి ఓటర్స్ కి తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, మాజీ అధ్యక్షులు గుడల మల్లేష్, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, గుత్త లక్ష్మారెడ్డి, గుజ్జ జగన్మోహన్ రెడ్డి, దీపావళి శ్రీకాంత్,  మహేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అంజలి గౌడ్, రజిత, మంజుల, రాధిక తదితరులు పాల్గొన్నారు.

Views: 80
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!