అంగన్వాడీలకు 5 వేలు సాయం.

స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాకూబ్ పాషా

On
అంగన్వాడీలకు 5 వేలు సాయం.

కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపిన అంగన్వాడి టీచర్లు

IMG-20230922-WA0524
అంగన్వాడీలకు 5 వేలు సాయం

గూడూరు మండలం కేంద్రంలో నిరవధిక సమ్మె 12వ రోజు చేరుకున్నది. అంగన్వాడి శిబిరం వద్ద కేంద్ర మంత్రి బలరాం నాయక్ మద్దతు తెలుపుతూ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి స్వామి మండల పార్టీ అధ్యక్షుడు నునావత్ రమేష్  స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాహు పాషా ద్వారా 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినారు. జడ్పీ కోఆప్షన్ సభ్యులు కాసిం మద్దతు తెలపడంతో అంగన్వాడి టీచర్లందరూ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు స్టేట్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాకూబ్ పాషా మాట్లాడుతూ ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడి టీచర్లకు తగిన విధంగా న్యాయం చేసి వారు చేస్తున్న సమ్మెకు సానుకూలంగా స్పందించి వారి డిమాండ్ ను నెరవేర్చాలని ఈ సమ్మెలో అనడం జరిగింది.

Views: 164
Tags:

About The Author

Post Comment

Comment List