యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు అందజేసిన సర్పంచ్

On

న్యూస్ ఇండియా తెలుగురాయికోడ్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని అల్లాపూర్ గ్రామంలో పలువరికి ఎమ్మెల్యే ఉచిత  డ్రైవింగ్ లైసెన్సు లర్నింగ్ పత్రాలను గురువారం గ్రామ సర్పంచ్ ప్రవీణకుమార్ చేతులమీదుగా అందజేశారు, ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ యువకులు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన యువకులు మాత్రమే వాహనాలు నడపడం వలన ప్రమాదాలను అరికట్టవచ్చని కావున ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలని తెలియజేశారు.

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి