అండర్ గ్రౌండ్ మెట్రో
హైదరాబాద్ వాసులకు మరో వరం ప్రకటించింది మెట్రో.. మెట్రో రెండో దశలో అండర్‌గ్రౌండ్ రైల్వే లైన్ నిర్మించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టి ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 9న మెట్రో రెండవ దశ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మెట్రో నిర్మాణం కోసం 6వేల 2వందల 50 కోట్లను ప్రభుత్వమే ఖర్చు చేయనుంది. అయితే ఎయిర్‌పోర్ట్ సమీపంలో రెండున్న కిలోమీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వే లైన్ […]
హైదరాబాద్ వాసులకు మరో వరం ప్రకటించింది మెట్రో..
మెట్రో రెండో దశలో అండర్‌గ్రౌండ్ రైల్వే లైన్ నిర్మించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టి ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు.
డిసెంబర్ 9న మెట్రో రెండవ దశ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
మెట్రో నిర్మాణం కోసం 6వేల 2వందల 50 కోట్లను ప్రభుత్వమే ఖర్చు చేయనుంది.
అయితే ఎయిర్‌పోర్ట్ సమీపంలో రెండున్న కిలోమీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వే లైన్ ఏర్పాటు కాబోతోంది.
హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చి 5 ఏళ్లు పూర్తైన సందర్భంగా అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ 5ఏళ్లలో మెట్రోలో 31 కోట్ల మంది ప్రయాణించారు.
About The Author
![News India Telugu Desk Picture](https://www.newsindiatelugu.com/media/100/2023-09/ni.jpg)
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List