చంద్రబాబును అప్పుడే చంపేసేవాళ్లు..!
ఏపీలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అప్పట్లో వైఎస్ ఒక మాట చెప్పి ఉంటే చంద్రబాబును మొద్దుశీను అప్పుడే చంపేసేవాడంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరిగితే తమ మొదటి టార్గెట్ లోకేశే అనడం కూడా సంచలనంగా మారింది
ఏపీలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి
అప్పట్లో వైఎస్ ఒక మాట చెప్పి ఉంటే చంద్రబాబును మొద్దుశీను అప్పుడే
చంపేసేవాడంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరిగితే తమ మొదటి టార్గెట్ లోకేశే అనడం కూడా సంచలనంగా మారింది
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List