చిన్నారిపై అత్యాచారం…శిక్షగా 5 గుంజీలు
బీహార్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం 5 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి చిన్నారిని తన పౌల్ట్రీ ఫారానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తిని పట్టుకుని గ్రామ సభ లేదా పంచాయతీ ముందు హాజరుపరచారు.గ్రామ పెద్దలు ఆ ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు,కాని విషయం బయటికి తెలియడంతో, పెద్దలు ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడలేదని ,బాలికను ఏకాంత ప్రదేశానికి మాత్రమే తీసుకెళ్ళాడని 5 గుంజీలు మాత్రమే శిక్షను విధించారు. గ్రామస్తులు ఈ […]
బీహార్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం 5 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి చిన్నారిని తన పౌల్ట్రీ ఫారానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ వ్యక్తిని పట్టుకుని గ్రామ సభ లేదా పంచాయతీ ముందు హాజరుపరచారు.గ్రామ పెద్దలు ఆ ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు,కాని విషయం బయటికి తెలియడంతో,
పెద్దలు ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడలేదని ,బాలికను ఏకాంత ప్రదేశానికి మాత్రమే తీసుకెళ్ళాడని 5 గుంజీలు మాత్రమే శిక్షను విధించారు.
గ్రామస్తులు ఈ తీర్పును వ్యతిరేకించారు.బాలిక తల్లి తండ్రుల పిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ మంగ్లా తెలిపారు.
ఘటనను అణిచివేసేందుకు ప్రయత్నించిన వారిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List