తెలంగాణలోనూ పోటీకి సై

On

తెలంగాణలోనూ పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేనాని క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ నుంచి ఎన్ని సీట్లు అనే దానిపై కుండబద్దలు కొట్టారు.   అయితే ఎవరితో పొత్తు ఉంటుందనే విషయంలో మాత్రం పవన్ క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ తన సత్తా చాటేందుకు పీకే సిద్ధమవుతున్నారు. 7 నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఇప్పటికే పవన్ చెప్పిన […]

తెలంగాణలోనూ పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేనాని క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ నుంచి ఎన్ని సీట్లు అనే దానిపై కుండబద్దలు కొట్టారు.

 

Read More అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!

అయితే ఎవరితో పొత్తు ఉంటుందనే విషయంలో మాత్రం పవన్ క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ తన సత్తా చాటేందుకు పీకే సిద్ధమవుతున్నారు. 7 నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఇప్పటికే పవన్ చెప్పిన నేపథ్యంలో ఆశావాహులు అప్పుడే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 

Read More అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!

కొండగట్టు నుంచి తెలంగాణలో జనసేన రాజకీయం మొదలు కాబోతోంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News