తొర్రూరు బస్టాండ్ ఆవరణలో కొత్చత ట్టాలపై అవగాహన సదస్సు

తొర్రూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూచిపూడి జగదీష్

తొర్రూరు బస్టాండ్ ఆవరణలో కొత్చత ట్టాలపై అవగాహన సదస్సు


-తొర్రూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూచిపూడి జగదీష్  కొత్త చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ అర్ కేకన్ ఆదేశాల మేరకు తొర్రూర్ స్టేషన్ ఎస్సై కూచిపూడి జగదీష్  పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లోకల్ ఆటో డ్రైవర్ల తో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, రూల్స్ పాటించకున్న బండ్లు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేసి పారిపోతే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

Views: 4
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి