సింహాద్రి హోటల్ విచారణకు ఆదేశించిన సింహాచలం దేవస్థానం E.O
సింహాద్రి హోటల్ సిబ్బంది దాడి
గాయపడ్డ ఆడారి నాగరాజు
సింహాద్రి హోటల్ పై సింహాచలం దేవస్థానం E.O కి ఫిర్యాదు చేసిన పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆడారి నాగరాజు
సింహాద్రి ఓట్లపై విచారణకు ఆదేశించిన సింహాచలం దేవస్థానం E.O
పెందుర్తి ఇండిపెండెంట్ కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు మరియు వాళ్ళ అన్నయ్య ఆడారి రాము ఎన్నికల సమయంలో 26:4:2024 సింహాచలం దేవస్థానం దర్శించుకోవడానికి రావడం జరిగింది దర్శనం అనంతరం టిఫిన్ కోసం కొండ కింద ఉన్న సింహాద్రి హోటల్ కు వెళ్లడం జరిగింది రెండు ఆనియన్ దోశ డబ్బులు ఇచ్చి ఆర్డర్ ఇచ్చారు జంగుపెట్టిన ప్లేట్లో కవర్ లేకుండా బట్టల సబ్బు చిన్న ముక్క టిఫిన్ ప్లేట్లో ఉండడంతో కవరు ఎందుకు వేయలేదు అని ఆడారి నాగరాజు అడిగారు దానికి సరైన సమాధానం చెప్పలేదు కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి చెప్పిన సరైన సమాధానం చెప్పలేదు దీనితో టిఫిను అక్కడ వదిలేసి బయటికి వెళ్ళిపోతున్న సమయంలో కౌంటర్లో ఉన్న వ్యక్తి 10 మంది హోటల్ స్టాఫ్ కుర్చీలు ఇనుప పైపులతో దాడి చేశారు తలపై తీవ్ర గాయాలైన ఆడారి నాగరాజు కి విశాఖ కేజీహెచ్ తరలించారు కేజీహెచ్ లో 6 కుట్లు వేశారు తర్వాత రోజు ఉదయం సింహాద్రి హోటల్ పై గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఆడారి నాగరాజు ఫిర్యాదు చేశారు సింహాద్రి హోటల్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగింది గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సీ ఐ సురేష్ కుమార్ ఎస్ ఐ రామకృష్ణ కేసును దర్యాప్తు చేశారు సింహాద్రి హోటల్ పై పూర్తిస్థాయి విచారణ చేయిస్తామని దేవస్థానం పరిధిలో భక్తులపై దాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని విచారణ పూర్తిగా పారదర్శంగా జరిపిస్తానని సింహాచలం దేవస్థానం ఈవో ఆడారి నాగరాజు కు చెప్పడం జరిగింది.
Comment List