నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు
On
ప్రకాశం జిల్లా కంభం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంభం మండల తెలుగుదేశం పార్టీ రైతు సంఘం అధ్యక్షులు మాజీ హాస్పిటల్ చైర్మన్ తోట శ్రీనివాసులు, ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ కార్యవర్గ కార్యదర్శి అత్తర్ షైక్ హుస్సేన్ (దాదా ) లు పాల్గొని నివాళులర్పించారు..
Views: 198
Comment List