సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ అరెస్టు, రిమాండ్ కు తరలింపు...

By Ramesh
On
సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ అరెస్టు, రిమాండ్ కు తరలింపు...

జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని పడమటికేశవపూర్ గ్రామానికి చెందిన రైతు కోమ్మాటి రఘుపతి వ్యవసాయ భూమి వద్ద ఉన్న మిగులు భూమిని, రెవెన్యూ అధికారులు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని లంచం తీసుకోని, తిరిగి ఇవ్వకపోవడంతో రైతు ఆత్మ హాత్య చేసుకున్న కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైన సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్ ను  సోమవారం రోజున అరెస్టు చేసి,అతని నుండి సెల్ ఫోన్ ను ,రూ.60,000 నగదును సీజ్ చేసి కోర్టులో హాజరుపరుచగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడం జరిగిందని బచ్చన్నపేట ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు.

 

Views: 407
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం
యువకుడిని హుటాహుటిన జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించిన సిఐ మహేందర్ కానిస్టేబుల్ రాజు,
కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...