తొర్రూర్ మున్సిపాలిటీలో ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం రాయితీ

మున్సిపల్ కమిషనర్ శాంత్ కుమార్

తొర్రూర్ మున్సిపాలిటీలో ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం రాయితీ

తొర్రూరు మున్సిపాలిటీలో రూ.1.64 కోట్ల ఆస్తి పన్ను వసూలు
ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం రాయితీ ఉంటుంది

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో 79.28శాతం ఆస్తి పన్నులు వసూలు చేసినట్లు కమిషనర్ శాంతికుమార్ తెలిపారు. సోమవారం పట్టణ1712032670993 కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఆస్తి పన్ను వసూలు వివరాలు ఆయన వెల్లడించారు. రూ.2.7కోట్ల లక్ష్యంగా కాగా, రూ.6,432 ఇండ్లకు గాను రూ.1.64కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రూ.42.68 లక్షలు వసూలు కావాల్సి ఉందన్నారు. ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5శాతం రాయితీ ఉంటుందని తెలిపారు.

Views: 33
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి