రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
On
*రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు*
సోమవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అద్వైత్ కుమార్ సింగ్ కోరారు.
Views: 46
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Feb 2025 16:27:39
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
పెద్దలకిచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడు అంటున్న...
Comment List