బిఆర్ఎస్ కు భారి షాక్ ఇచ్చిన తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కొంతమంది కౌన్సిలర్లు

కాంగ్రెస్ లోకి .. •రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక...

బిఆర్ఎస్ కు భారి షాక్ ఇచ్చిన తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కొంతమంది కౌన్సిలర్లు

*తొర్రూరు డివిజన్*

బిఆర్ఎస్ కు భారి షాక్
•కాంగ్రెస్ లోకి తొర్రూరు మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్..
•రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక...

IMG-20240305-WA0028
బిఆర్ఎస్ కు భారీ షాక్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఇక తగ్గలేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య,వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లు,16వార్డు కౌన్సిలర్ బిజ్జల అనిల్,10 వార్డు కౌన్సిలర్ దొంగరి రేవతి-శంకర్ మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.ఈ పరిణామాలతో తొర్రూరు బీఆర్ఎస్ లీడర్లు అవాక్కయ్యారు. ఎన్నికల ముందు పిఏసిఐఎస్ చైర్మన్ కాకిరల హరిప్రసాద్ కాంగ్రెస్లో చేరగా..తాజాగా మునిసిపల్ ఛైర్మెన్,వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.మరికొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమౌతున్నట్లు సమాచారం. అయితే, తనపై అవిశ్వాసం ప్రవేశపెట్టే పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న చైర్పర్సన్ తన పదవిని కాపాడుకునేందుకే కాంగ్రెస్లో చేరినట్లు తెలుస్తోంది.

Views: 121
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!