అయోధ్య బాలరాముని దర్శించుకున్న
పాలకుర్తి బిజెపి పార్టీ నాయకులు..
పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్ ప్రో, సోమశంకర్, పట్టణ నాయకులు దుంపల సంపత్, పెనుగొండ సోమేశ్వర్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో ఉన్న అయోధ్య రాముని దర్శించుకున్న పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్ ప్రో, సోమశంకర్, పట్టణ నాయకులు దుంపల సంపత్, పెనుగొండ సోమేశ్వర్ పలువురు నియోజకవర్గం నాయకులు ఉన్నారు..
కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్తా స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ద్వారా వరంగల్ పార్లమెంట్ పరిధిలో రైలు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం జరిగింది..
ఈ రైల్లో పార్లమెంట్ సంబంధించిన అన్ని నియోజకవర్గాల భాజపా నాయకులు మరియు హిందూ సంఘాల నాయకులు అయోధ్య దర్శననికి బయలు దేరారు..
తేది 06 సాయంత్రం 06:00 గంటలకు కాజిపేట్ నుండి బయలు దేరి సలార్పూర్ తేది 08 తెల్లవారుజామున 03:15 నిముషాలకు చేరుకుంది..
అక్కడ అజానద్రి వసతి గృహంలో సేదతిరి దర్శనం అనఁతరం తిరిగు ప్రయాణo ఉంటుంది..
రైల్వే శాఖ ప్రతి పార్లమెంట్ పరధి నుండి మరియు వారానికి ఒక్కసారి స్పెషల్ ట్రైన్ నిర్వహిస్తుందని సమాచారం..
Comment List