పాయకరావుపేటలో కంబాల జోగులుకు చెక్

మళ్లీ అభ్యర్ధిని మార్చే వ్యూహంలో వైసీపీ!

On
పాయకరావుపేటలో కంబాల జోగులుకు చెక్

పాయకరావుపేటలో స్థానిక మహిళానేతకు ఇచ్చే ఛాన్స్

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముందుకొస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు హోరాహోరీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నేపథ్యంలో అభ్యర్ధులను మారుస్తున్న వైసీపీ.. కొన్ని చోట్ల మాత్రం వేరే జిల్లా నేతల్ని తీసుకువచ్చి ఇంఛార్జి బాధ్యతలు ఇవ్వడం స్థానిక నేతలకు రుచించడం లేదు. దీంతో వలస నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్ధుల్ని మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. 
పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును మార్చి.. ఆయన ప్లేస్ లో శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగ8లుకు ఇంచార్జి బాధ్యతలు ఇచ్చారు. అయితే కంబాల జోగులకు పేట నియోజకవర్గ నాయకులు ఎశరూ సహకరించండం లేదు. దీనికి తోడు ఇప్పటికే మూడు గ్రూపులుగా ఉన్న నాయకత్వం.. అటు జోగులకు తల నొప్పిగా మారింది. 
ఈ నేపథ్యంలో సరికొత్త సర్వేలు చేయించిన పార్టీ.. కంబాల జోగులకు ప్లేస్ లో స్థానికులకే టికెట్ కేటాయించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటి వారంలో టికెట్ కేటాయించే చాన్స్ ఉంది. మహిళా నేతకు స్థానికంగా ఉన్న పట్టు నేపథ్యంలో.. ఆమెకు టికెట్ ఇస్తే గెలుపు సులువు అవుతుందనే టాక్ నడుస్తోంది.kambala jogulu1

Views: 88
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!