దివ్యాంగులకు అవసరమైన సదరం స్లాట్లు ఆన్లైన్లో ఉంచాలి
ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి
By JHARAPPA
On
లబ్దిదారులకు అవసరమైన సదరం స్లాట్లు ఆన్లైన్లో పెట్టాలని ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.జిల్లా అధికారులను కోరారు.బుధువారం సాయంత్రం నారాయణఖేడ్ పట్టణంలోని మీసేవా కేంద్రాన్ని సందర్శించి లబ్దిదారులు స్లాట్ కింగ్ కోసం పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రజల ఇబ్బందిని గుర్తించి ఎమ్మెల్యే వెంటనే స్పందించి డిఆర్డీఏ, డిఎం హెచ్ఓ అధికారిని చారవణిలో మాట్లాడి లబ్దిదారులకు అవసరమైనన్ని సదరం స్లాట్లు ఆన్లైన్ లో ఉంచాలని అధికారులను సూచించారు. మీసేవా కేంద్రాలలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
Views: 148
Comment List