సూచిక బోర్డులు ఏవి?.

కాలానుగుణంగా చినిగిపోతున్న వైనం.

On
సూచిక బోర్డులు ఏవి?.

పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు.

తెలంగాణ రాష్ట్రం వన్యప్రాణుల కోసం ప్రత్యేకమైన వసతులను సౌకర్యాలను కల్పించింది. వన్యప్రాణులు మానవ మనుగడకు జీవనాధారం అని వణ్యప్రాణులు అటవీ సంపాదనలో ఒక భాగం కాబట్టి, వన్యప్రాణుల కోసం జిల్లా వ్యాప్తంగా ఆటవి సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. నేషనల్ హైవే పై సూచిక బోర్డులను ఏర్పాటు చేసి మూగజీవాల కోసం అడవి మనుగడ కోసం ఈ బోర్డులను ఏర్పాటు చేసి మూగజీవాలను వేటాడటం చట్టరీత్యా నేరమని వేటాడితే జైలు పాలు కాక తప్పదని అటవీ సూచిక బోర్డులలో నిక్షిప్తం చేయడం జరిగింది. అటScreenshot_20231226_075202_WhatsAppవి సూచికల బోర్డుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ సూచిక బోర్డులు ఇప్పుడు కనుమరుగైపోతుండడంతో ఆ బోర్డుల స్థానంలో మళ్లీ సూచిక బోర్లు ఏర్పాటు చేయాలని రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.

Views: 125

About The Author

Post Comment

Comment List

Latest News