పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు అండ
మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి.
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంసిర్గాపూర్ మండలంలోని ఖాజాపూర్ గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త అరే రాజు రోడ్డు ప్రమాదంలో మరణించినందున వారి కుటుంబానికి పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన 2,00,000/- లక్షల రూపాయల చెక్కును శుక్రవారం రోజు ఖేడ్ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయ లో అందించిన మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు ఉన్నారు.
Views: 120
Comment List