రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పైళ్ళ శేఖర్ రెడ్డి

రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ  ఆర్ ఎస్ ప్రభుత్వం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గ్రామాలైన పహిల్వాన్ పురం,టేకుల సోమవారం,పొద్దుటూరు,మాందాపురం, గ్రామాలలో బుధవారం భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళశేఖర్ రెడ్డి ప్రచారం జన ప్రభంజనంల కొనసాగింది,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పాలకులు తెలంగాణను సర్వనాశనం చేశారని కరెంటు లేక రైతులు అనేకమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయి అని 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసిఆర్ కి దక్కిందని అన్నారు,మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు,ఈ కార్యక్రమంలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్, తుమ్మల వెంకట్ రెడ్డి, సుర్కంటి వెంకట్ రెడ్డి,సాగర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, ఎలిమినేటి జంగారెడ్డి, మొగుళ్ళ శ్రీనివాస్, వలమల్ల కృష్ణ,కుసంగి రాములు,పడమటి మమత,చెరుకు శివయ్య డేగల పాండు కీసర్ల సత్తిరెడ్డి కిరణ్ రెడ్డి పబ్బు నరసింహ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 124

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం